Asus TUF Gaming 16 (FX610) RTX 5060 GPUతో!

Asus TUF Gaming 16 భారత్‌లో లాంచ్ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లతో Asus Asus భారత్‌లో TUF Gaming 16 (FX610) ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీనితో పాటు TUF Gaming సిరీస్‌లో మరికొన్ని కొత్త, అప్‌డేట్ చేసిన మోడళ్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. కొత్త TUF మోడళ్లు ఈ సిరీస్‌లో TUF Gaming A15…

















