HMD VIBE 2 Specification:
HMD VIBE 2 Design & Display:
ఇప్పుడు HMD VIBE 2 model గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. Colors విషయానికి వస్తే, HMD ఈ ఫోన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేయబోతోంది. Nordic Blue, Peach Pink, Cosmic Lavender.ఈ ఫోన్ Premium Looks మరియు Amazing Colorsతో చాలా స్టైలిష్‌గా కనిపించే అవకాశం ఉంది. అలాగే Latest Camera Design ఇవ్వడంతో ఫోన్‌కు మోడర్న్ మరియు ప్రీమియం లుక్ వచ్చే అవకాశం ఉంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా ట్రెండ్‌కు తగ్గట్టు స్టైలిష్‌గా ఉండొచ్చు. ఇక Design మరియు Dimensions విషయానికి వస్తే, ఈ ఫోన్ Height వస్తే 168 mm గా ఉంది. Width 77.7 mm ఉంది. Thickness 8.6 mm గా ఉంది. Weight వస్తే 210 గ్రాములు ఉంది. ఇక Display విషయానికి వస్తే, ఇందులో 6.75 ఇంచుల పెద్ద డిస్ప్లే ఇచ్చారు. ఇది HD+ V-Notch IPS Displayతో వస్తోంది. ముఖ్యంగా 120Hz Refresh Rate సపోర్ట్ ఉంది. Resolution విషయానికి వస్తే, ఇది 720 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తోంది.
📸 Camera Specifications:
ఇక Imaging విషయానికి వస్తే, Front Camera విషయానికి వస్తే, ఇందులో 8MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. Rear Camera విషయానికి వస్తే, ఇందులో 50MP Main AI Dual Camera సెటప్ ఇచ్చారు. AI Camera Features వల్ల సీన్‌ను బట్టి కెమెరా సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే Rear LED Flash కూడా ఇచ్చారు.
Connectivity Specification:
ఇక Connectivity విషయానికి వస్తే, Bluetooth విషయానికి వస్తే, ఇందులో Bluetooth 5.0 సపోర్ట్ ఇచ్చారు. Location Services విషయానికి వస్తే, GPS, A-GPS, GLONASS, Galileo మరియు BeiDou సపోర్ట్ ఉన్నాయి.USB Connection విషయానికి వస్తే, ఇందులో USB Type-C పోర్ట్ ఇచ్చారు. దీంతో ఛార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ మరింత కన్వీనియెంట్గా ఉంటుంది. Wi-Fi విషయానికి వస్తే, ఇది Wi-Fi 802.11 స్టాండర్డ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
Battery & Charging:
ఇక Battery & Charging విషయానికి వస్తే, ఇందులో 6000mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో USB Type-C పోర్ట్ ఇచ్చారు. అలాగే 18W Charging సపోర్ట్ కూడా ఉంది.అంటే సాధారణ ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవం పొందే అవకాశం ఉంది.
Memory & Storage:
ఇక Memory & Storage విషయానికి వస్తే, Internal Storage విషయానికి వస్తే, ఇది 64GB మరియు 128GB వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.RAM విషయానికి వస్తే, ఇందులో 4GB మరియు 6GB RAM ఆప్షన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే MicroSD Card Support కూడా ఉంది. దీంతో స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది.
Performance:
ఇక Performance విషయానికి వస్తే, ఈ ఫోన్లో Unisoc T8200 ప్రాసెసర్ ఇవ్వబోతున్నారు. అలాగే 120Hz Displayతో కలిపి UI స్క్రోలింగ్ మరియు యానిమేషన్స్ మరింత స్మూత్‌గా అనిపించే అవకాశం ఉంది.ఇక Operating System విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 16తో రానున్నట్టుగా సమాచారం ఉంది.
Audio:
ఇక Audio విషయానికి వస్తే, ఈ ఫోన్ సాధారణ డైలీ యూజ్‌కు సరిపడే ఆడియో సెటప్‌తో రానుంది. ఇందులో 1 Microphone ఇచ్చారు. దీంతో కాల్స్ మరియు సాధారణ వీడియో రికార్డింగ్ సమయంలో వాయిస్ క్యాప్చర్ చేయవచ్చు. అలాగే 1 Speaker సపోర్ట్ కూడా ఉంది.
Network & Connectivity:
ఇక Network & Connectivity విషయానికి వస్తే, ఈ ఫోన్ 5G సపోర్ట్‌తో రానుంది. 5G NR Bands విషయానికి వస్తే, n1 / n3 / n5 / n8 / n28 / n40 / n77 / n78 బ్యాండ్స్‌కు సపోర్ట్ ఉంది. 4G LTE Bands సపోర్ట్ ఉన్నాయి. మొత్తానికి ఈ ఫోన్ 4G మరియు 5G రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. SIM విషయానికి వస్తే, ఇందులో Dual Nano SIM Slot ఇచ్చారు. అంటే ఒకేసారి రెండు SIM కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు.
Security & Sensor:
ఇక Security విషయానికి వస్తే, Fingerprint Sensor విషయానికి వస్తే, ఇది Side-mounted Fingerprint Sensor Power Keyలో ఇచ్చారు. అలాగే Face Unlock సపోర్ట్ కూడా ఉంది. Security Updates విషయానికి వస్తే, కంపెనీ 2 సంవత్సరాల పాటు Quarterly Security Updates ఇవ్వబోతున్నట్టు తెలిపింది.ఇక Sensors విషయానికి వస్తే, ఈ ఫోన్లో Side-mounted Fingerprint Sensor, Accelerometer లేదా G-Sensor, Ambient Light Sensor, Proximity Sensor కూడా ఉంది.
Inbox:
ఇక HMD VIBE 2 Box లో ఏమేమి వస్తాయో చూస్తే , HMD VIBE 2 Smartphone, Jelly Case, SIM Eject Pin, Charger, Screen Protector, USB Type-C Cable.
